వరంగల్ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా బుధవారం వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామ్ కిషన్ మాట్లాడుతూ అహింస యుతముగా మహాత్మా గాంధీ సాధించిన స్వాతంత్రోద్యమ ఫలితాల ద్వారానే మనమందరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని కొనియాడారు. అదేవిధంగా అందరూ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్