హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ A అప్పయ్య ఆధ్వర్యంలో, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ప్రత్యేక అవసరాల పిల్లలకు చికిత్స అందించేందుకు డిఈఐసీలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MGM సూపరిండెంట్ Dr. హరీష్ చంద్ర రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, హనుమకొండ జిల్లా ఆర్బీఎస్కే నోడల్ అధికారి డాక్టర్ బి దుర్గాప్రసాద్, ఆర్బీఎస్కే టీమ్స్ వైద్యులు, సిబ్బంది, మరియు DEIC సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరం ప్రత్యేక అవసరాల పిల్లలకు వైద్య చికిత్సలు అందించే లక్ష్యంతో జరిగింది.