వల్బాపూర్ అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు వైద్య పరీక్షలు

హనుమకొండ DMHO డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు, ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ అంగన్వాడి కేంద్రంలో పిల్లలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్బీఎస్కే వైద్యులైన డాక్టర్ బి. దుర్గాప్రసాద్, డాక్టర్ టి. కవిత పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి, అవసరమైన చికిత్సల కోసం వారిని డి.ఈ.ఐ.సి.కి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సుజాత, ఫార్మసిస్ట్ దినేష్, ఏఎన్ఎం శారద పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్