ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌కు కలిసినా మంత్రి సురేఖ

పర్యావరణ, అటవీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన శైలజా రామయ్యర్‌ను రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద అభివృద్ధికి ఆమె సమర్థ నాయకత్వంలో శాఖలు మరింత ఫలితాల దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ తెలంగాణను పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్