పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ సారయ్య ఆగ్రహం

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) సర్వసభ్య సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా హాల్ బయట స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కౌన్సిల్ హాల్ ముందు పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించడాన్ని ఎమ్మెల్సీ సారయ్య తీవ్రంగా ఖండించారు. నక్సల్స్ ఉన్నప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదని, ఇప్పుడు ఎందుకని ఆయన పోలీసులపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్