విద్యుత్ వాడకం పై అవగాహనా పొందాలి: కలెక్టర్

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (99 డేస్ యాక్షన్ ప్లాన్)లో భాగంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమంలో తూర్పు కోటలో రైతు అవగాహన సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ – వరంగల్ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ డా. సత్య శారద, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కేందర్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కుసుం -A, పీఎం కూసుమ్ -C మరియు PM సూర్యఘర్ పథకాల ద్వారా రైతులు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించుకొని ఆర్థికంగా లాభపడవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్