కొత్త వీధి నామకరణం

వరంగల్ జిల్లా ఖిల వరంగల్ మండలంలోని 33 వ డివిజన్ అండర్ రైల్వే గేట్ శాంతినగర్ లోని టీ టైం గల్లి కాకుండా ఇప్పుడు శాంతినగర్ రెండో వీధి అని నామకరణం చేసి దానికి గాను బోర్డు పెట్టడం జరిగింది. శాంతినగర్ వీధిలో ఉన్న శ్రీ శాంతి పరపతి సంఘం అధ్యక్షులు సమ్మయ్య, కోశాధికారి సదానందం, కార్యవర్గ సభ్యులు మధుసూదన్, 33వ డివిజన్ సంబంధించిన పెద్దలు ముస్కమల్ల సుధాకర్, కోడెం శివకృష్ణ, కత్తెరసాల శ్రీధర్, కొమ్మరాజుల సందీప్, ప్రదీప్, జయదేవ్, శాంతినగర్ ప్రముఖులు పాల్గొనడం జరిగింది

సంబంధిత పోస్ట్

✕
✕