తిమ్మాపూర్ లోని పెద్దమ్మ తల్లి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

ఖిలా వరంగల్ మండల పరిధిలోని తిమ్మాపూర్ హావేల్ లో నూతనంగా ముదిరాజ్ కులస్తులకు ఇలవేల్పు అయిన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. నూతన పెద్దమ్మతల్లి ఆలయ ప్రారంభ కార్యక్రమం తేదీ 12/05/2025 ప్రారంభమై 14/05/2025 రోజు వరకు కార్యక్రమాలు ఘనంగా మూడు రోజుల పాటు జరగనున్నాయని నిర్వాహకులు శనివారం ఆలయ ప్రాంగణంలో కరపత్రాల ఆవిష్కరణ ద్వారా వివరించారు.

సంబంధిత పోస్ట్