బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు

కాశిబుగ్గలో బాలికను వేధిస్తున్న యువకుడిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బుధవారం సాయంత్రం ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఇంతేజార్ గంజ్ పోలీస్టేషన్ సీఐ శివకుమార్ తెలిపారు. వరంగల్ కాశిబుగ్గకు చెందిన తాళ్ల శ్రవణ్ బాలికను వేధిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్