పోలియో చుక్కల పంపిణీ: 30 శిబిరాల పర్యవేక్షణ

హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ డి రామ్ కుమార్ ఆదేశాల మేరకు, ఆర్బిఎస్కే 5 వైద్య బృందాలు రాపిడ్ రెస్పాన్స్ టీంలుగా ఏర్పడి, ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (ఈస్ట్) పరిధిలోని 30కి పైగా పల్స్ పోలియో శిబిరాలను పర్యవేక్షించాయి. 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా చూడటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఫార్మసీ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్