వరంగల్ లో షాలిని నగర్ సెక్టార్ - 1లో గుర్తుతెలియని 80 ఏళ్ల వృద్ధురాలిని బీసీ అధికారులు నవీన్, స్వాతి గుర్తించారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను సురక్షితంగా కన్నతల్లి ఓల్డ్ ఏజ్ హోమ్‌కు తరలించి, రాజన్ బాబు, కేర్‌టేకర్ సరోజనకు అప్పగించారు.