రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్: తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

స్టేషన్ ఘన్పూర్ లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శనివారం హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్ అని, ఆయన చేతిలోకి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి కష్టాలే తలెత్తుతున్నాయని అన్నారు. రాక్షస పాలనలో రాష్ట్ర ప్రజలు అయోమయం పాలవుతున్నారని, హైడ్రా పేరుతో ఇప్పటివరకు 5 వేల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్