పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం

వరంగల్ కాశిబుగ్గలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో హోలీ పౌర్ణమి సందర్భంగా శ్రీ రామా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు వంగరి రవి, ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, మాజీ కమిటీ సభ్యులు మౌటం శ్రీనివాస్, కుసుమ మంజుల, సాగర్, శ్రీరాముల పుష్పలీల, సుల్తానా, సమ్మక్క, మంచాల సృజన, కూరపాటి రోజా, విక్కీతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్