వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వచ్చిపోయే పేషంట్లకి మట్టేవాడ పోలీసులు ఎంజీఎం ఆసుపత్రిలో బ్యానర్ లు కట్టి విజ్ఞప్తి చేశారు. ఎంజీఎంలో గుర్తుతెలియని దొంగలు తిరుగుతున్నారని వాహనం, సెల్ ఫోన్, బంగారు వస్తువులను తగు జాగ్రత్తగ చూసుకోవాలని ఎంజీఎంలో బ్యానర్ లు కట్టి బుధవారం ప్రచారం నిర్వహించారు మట్టేవాడ సీఐ గోపి.