రంగశాయిపేట వాసికి రెండు గోల్డ్ మెడల్స్

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మీట్ కరీంనగర్ లో జరిగాయి.రెండురోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో వరంగల్ నగరానికి 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి.రంగశాయిపేట గణేష్ నగర్ కి చెందిన అగ్రికల్చర్ ఆఫీసర్ గుగులోతు స్వామి జావెలిన్ త్రో,డిస్కస్ త్రో లో బంగారు పథకాలు సాధించడంతో రంగశాయిపేట కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్