వరంగల్ తూర్పులో ఏకమవుతున్న ‘రౌడీ, పోలీస్' బాధితులు

వరంగల్ తూర్పులో ఏసీపీ, సీఐ, ఎస్సైలు సస్పెండ్ అయ్యారు. 3 పోలీస్ స్టేషన్లలో 20కు పైగా తప్పుడు కేసులు నమోదు చేశారని పోలీసుల విచారణలో తేలింది. రాజకీయ దురుద్దేశంతో తమపై మోపిన కేసులను తొలగించాలని బాధితులు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను కలిసి వివరించారు. ఆయన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్