వరంగల్: జల్సా కోసం సొంత ఇంటికే కన్నం వేసిన ఘనుడు

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర కోటకి చెందిన గుర్రపు రామకృష్ణ ఇంట్లో ఆదివారం జరిగిన దొంగతనం కేసును పోలీసులు గంటల్లో ఛేదించారు. రామకృష్ణ ఫ్యామిలీ హైదరాబాద్ కి ఫంక్షన్ కోసం వెళ్లి మరలా అదే రోజు రాత్రి ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా ఇంటిలో బీరువా తాళాలు తెరిచి కనిపించాయి. వారు ఆ బీరువాను వెతకగా అందులో ఉండవలసిన మొత్తం 16 తులాల బంగారు బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్