వరంగల్ ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటూ పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. మీరు ఆలయానికి వెళ్తున్నారా? కామెంట్ చేయండి.