వరంగల్: విద్యాశాఖలో ఇక నుంచి ఈ- ఆఫీస్

పాఠశాల విద్యాశాఖలో ఈ నెల 14 నుంచి ఈ-ఆఫీస్లోనే పనులు చేయాలంటూ విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 డీఈవో కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇక నుంచి డీఈవో ఆఫీసుల్లో పేపర్ లెస్ వర్క్ ప్రారంభం కానుంది. ఉత్తర్వులన్నీ నేరుగా సంబంధిత ఎంఈవో కార్యాలయాలకు మెయిల్స్ వెళ్లనున్నాయి.

సంబంధిత పోస్ట్