వరంగల్: ఎనుమాముల మార్కెట్ రెండు రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనున్నట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్ కు సరుకులు తీసుకు రావొద్దని, విషయాన్ని గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్