వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, వచ్చే సోమవారం యథావిధిగా కొనసాగుతుందన్నారు. స్థానికులు గుర్తించి గ్రీవెన్స్ కు రావద్దని సూచించారు.