వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరా?

వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్ శనివారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో ఇండ్ల కోసం నగర ప్రజలు నుంచి దరఖాస్తులు స్వీకరించారని, తరువాత ఎందుకు గల్లంతయ్యాయని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు అర్హులైన పేదలకు చేరాలన్నారు.

సంబంధిత పోస్ట్