వరంగల్: రాష్ట్రీయ హిందూ పరిషత్ ఉపాధ్యక్షునిగా కోలా శివరామకృష్ణ

రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షునిగా కోలా శివరామకృష్ణ ని అధ్యక్షులు మడిపల్లి నాగరాజు నియమించారు. శుక్రవారం నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నన్ను గుర్తించి ఈ బాధ్యతను నాకు అప్పగించిన రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్