వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ శనివారం (వారాంతపు యార్డు బంద్) మరియు ఆదివారం (సాధారణ సెలవు) కారణంగా రెండు రోజుల పాటు మూసి ఉంటుంది. రైతులు ఈ విషయాన్ని గమనించి శనివారం, ఆదివారం రోజుల్లో సరకులు మార్కెట్‌కు తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు.