దళిత క్రైస్తవుల ఐక్యత తోనే ఎస్సీ హోదా సాధిస్తాం

వరంగల్ పోచమ్మ మైదాన్ లో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో, ఐక్యంగా పోరాడితే ఎస్సీ హోదా తప్పక సాధిస్తామని ఆర్ పి ఐ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఎం పార్టీల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈర్ల కుమార్ మాదిగ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్