దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: వరంగల్ బల్దియ కమిషనర్

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వరంగల్ బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే తెలిపారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్ లో గల మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుచేసిన కాకతీయ టౌన్ వికలాంగుల సమాఖ్య ఏర్పాటు చేసిన నెలవారి సమావేశానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు సలహాలు చేశారు. దివ్యాంగులకు చెందిన సమస్యలు పరిష్కరానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్