హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేయగ, వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో 158 దరఖాస్తులను అందజేశారు.