భద్రకాళి దేవస్థానానికి 50 అడుగుల నూతన ధ్వజస్తంభం

వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామాల సునీత అనుమతితో, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లా పాలవంచ దగ్గర గల వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ జోన్లో భద్రకాళి దేవాలయానికి సుమారు 50 అడుగుల ఎత్తుతో, తెలంగాణ ప్రాంతంలో అరుదుగా దొరికే నార వేప కర్రతో ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ధ్వజస్తంభం 20 రోజుల్లో సిద్ధమవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్