కోట్లల్లో కోల్లగొట్టిన ప్రజాధనాన్ని సైబర్ నేరగాళ్ళ వ్యక్తిగత ఖాతాలకు మళ్ళీస్తున్న తమిళనాడుకు చెందిన సైబర్ నేరగాన్ని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. చెన్నై ప్రాంతానికి చెందిన మరియా బెనెడిక్ట్ సైబర్ నేరగాళ్ళు దొచుకున్న డబ్బును పోలీసులు అరెస్టు చేసిన నిందితుడి ఖాతాకు మళ్ళీంచేవారు. ఇలా వచ్చిన డబ్బును నిందితుడు క్రిప్టో కరెన్సీ, డాలర్స్‌గా మార్చి వ్యక్తిగత ఖాతాలకు జమ చేసేవాడు.