నారాయణ పాఠశాలలో ఘనంగా విద్యార్థి నేతృత్వ సమావేశం

హన్మకొండ జిల్లా 47వ డివిజన్‌లోని నారాయణ పాఠశాలలో మంగళవారం  విద్యార్థి నేతృత్వ సమావేశం ఘనంగా జరిగింది. ఆర్ అండ్ డీ అధికారి సంగీత, జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ చదువు, ప్రగతి, ప్రాజెక్ట్‌లు, విజయాలను తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల ప్రతిభను ప్రత్యక్షంగా చూసి అభినందించడానికి ఈ కార్యక్రమం దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕