వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గాంధీజీకి ఘన నివాళి

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో జాతిపిత మహాత్మా గాంధీజీ 154వ జయంతి సందర్భంగా శుక్రవారం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ఆచరిస్తూ శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕