హనుమకొండ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడెపు వెంకటేష్

హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆడెపు వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన కైలాష్ యాదవ్, పోలెపాక మోహన్, డీవైఎస్ఓ ప్రశాంత్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, గవర్నింగ్ సభ్యులు, ఎన్నికల నిర్వాహకులకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నిక తనను గౌరవానికి, ఆనందానికి గురిచేసిందని వెంకటేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్