ఎంజీఎం హాస్పిటల్ లో ఆంజనేయస్వామి భక్తుడు

హనుమకొండ బస్టాండ్ సమీపంలో స్వామి మాల ధరించిన గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ ఎలెక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో కిందపడిపోయి, తలకు గాయమై స్పృహ కోల్పోయాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. అతని పేరు, ఊరు తెలియదు, ఫోన్ కూడా లేదు. ఆచూకీ తెలిస్తే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్