వరంగల్ లో బరాబర్ ప్రేమిస్తా సినిమా నటుల సందడి

వరంగల్ భారతి డిగ్రీ కళాశాలలో ఈటీవీ ఫేం ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రమోషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా నటీనటులు వరంగల్ నగరంలో పర్యటించారు. సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘన ముఖర్జీ, శివ నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్