భగ్గుమన్న కాకతీయ యూనివర్సిటీ BRSV

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని కు బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యమంలో ఎన్నో కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్