బీరన్న స్వామి దేవస్థాన కమిటీ ఎన్నిక

వరంగల్ నగరంలోని కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానంలో సోమవారం నాడు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో కోరే సదానందం అధ్యక్షులుగా, గొట్టే సదానందం ఉపాధ్యక్షులుగా, కోరే నాగరాజు ప్రధాన కార్యదర్శిగా, వాసూరి శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా, నరిగే లక్ష్మణ్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా, ఆర్గనైజర్లుగా,  కార్యవర్గ సభ్యులును కూడా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు సదానందం, కుల బాంధవులకు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్