ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.