వరంగల్ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. తేజ ఏసీ మిర్చి బుధవారం క్వింటాకు రూ.13,300 ఉండగా, నేడు రూ.13,500గా నమోదైంది. వండర్ హాట్ రకం మిర్చి ధర రూ.15,000 నుండి రూ.15,500కి చేరింది. ఇక 341 రకం ఏసీ మిర్చి ధర మాత్రం మారలేదు, బుధవారం లాగే నేడు కూడా రూ.13,300కే విక్రయమైంది.

సంబంధిత పోస్ట్