వరంగల్ లో అధికార పార్టీలో వర్గపోరు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ వర్గాలు విడిపోయాయి. గత రెండేళ్లలో వరంగల్ డివిజన్ పోలీసులు నమోదు చేసిన కేసులను తిరుగతోడుతూ, కాంగ్రెస్ నాయకులపై బనాయించిన కేసులను మళ్లీ విచారణ చేయాలని, వాటిని నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సీపీ సన్ ప్రీత్ సింగ్కు రాసిన లేఖ కలకలం రేపుతోంది.

సంబంధిత పోస్ట్