హనుమకొండ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఆయనకు మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్ స్వాగతం పలికారు. అనంతరం, వరద ముంపునకు గురైన సమ్మయ్య నగర్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు.

సంబంధిత పోస్ట్