హన్మకొండ: సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

హన్మకొండ లోని వెహికల్ షెడ్ లో గల సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి ట్రాన్స్ఫర్ స్టేషన్ లో గల యంత్రాల పనితీరును పరిశీలించారు. సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో చెత్త నిర్వహణ తీరు గురించి అడిగి తెలుసుకొంటూ, యంత్రాలలో ఎంత పరిమాణంలో చెత్తను వేస్తున్నారని అడిగారు.

సంబంధిత పోస్ట్