పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశం

పరకాల పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ముఖ్య అతిథిగా పాల్గొని, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వార్డు ఇన్చార్జులు, మహిళా నాయకులు సకాలంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్