కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర

కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంతో, హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, తెలంగాణ సాధించిన నాయకుడిపై ఇలా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్