రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభించిన సీపీ ఎన్. శ్వేత

హనుమకొండలోని JNS స్టేడియంలో నిర్వహిస్తున్న 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత IPS ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ JNS స్టేడియం క్రీడాకారులకు ఒక వరమని, ప్రతి ఒక్కరూ ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో విజయం సాధించడం కంటే పోటీల్లో పాల్గొనడమే గొప్ప విజయమని పేర్కొంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕