మట్వాడ పీఎస్‌లో డీసీపీ దార కవిత వార్షిక తనిఖీ

మట్వాడ పోలీస్ స్టేషన్‌లో సోమవారం సెంట్రల్ డీసీపీ దార కవిత వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులను సమీక్షించి, స్టేషన్ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. పోలీసు సిబ్బంది కిట్‌లను కూడా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పలు కీలక అంశాలపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్

✕
✕