గుర్తు తెలియని వ్యక్తి మృతి

పర్వతగిరి మండల కేంద్రంలో సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని బిక్షాటన చేసే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక సర్పంచ్ శంకర్, పోలీస్ అధికారులు మృతుడి ఆచూకీ లభించలేదని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పర్వతగిరి పోలీస్ స్టేషన్, ఎస్సై ప్రవీణ్ (8712685028, 8712685242)ను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్