మడికొండలో పోలియో చుక్కల పంపిణీ విజయవంతం

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రెండవ సెంటర్ లోని వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్న అంగన్వాడి సెంటర్ లో ఆదివారం, 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ANM జాన్ రోజీ, ఆశా వర్కర్ కనక తార ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్