చర్లపల్లి పాఠశాలలో 65 మంది విద్యార్థులకు వాటర్ బాటిళ్ల పంపిణీ

నడికుడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం 65 మంది విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు కంచ రాజు కుమార్ కు బాబు పుట్టిన సందర్భంగా ఈ పంపిణీ జరిగింది. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు లకావత్ దేవ, పుల్లూరి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసవికాలం దృష్ట్యా ఈ చర్య చేపట్టారు.

సంబంధిత పోస్ట్