వరంగల్: పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

యూపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న సీడీసీ, ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షలను నిర్వహిస్తున్న హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం సందర్శించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు పరీక్ష రాస్తుండగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్