వరంగల్: సమిష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం: కలెక్టర్

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 9 నుంచి 15వరకు ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షా సమన్వయ సమావేశం జరిపారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమిష్టి కృషి, సమన్వవయంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.

సంబంధిత పోస్ట్